వరదంటూ తప్పుడు ప్రచారం : మంత్రి

70చూసినవారు
వరదంటూ తప్పుడు ప్రచారం : మంత్రి
AP: వరద ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి మంత్రి నారాయణ పర్యటించారు. కండ్రికలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. విజయవాడలో పరిస్థితి మెరుగుపడిందని మంత్రి తెలిపారు. ఫైరింజిన్లతో ఇళ్లను శుభ్రం చేయిస్తున్నామన్నారు. మళ్లీ వరద అంటూ తప్పుడు ప్రచారం.. వైసీపీ కుట్రగా అనుమానిస్తున్నామన్నారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేశామని నారాయణ తెలిపారు. విష ప్రచారాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్