హోటల్ సిబ్బందితో డిప్యూటీ సీఎం భట్టి

61చూసినవారు
హోటల్ సిబ్బందితో డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం సాయంత్రం గజపతినగరంలోని ఓ డాబాలో టీ తాగేందుకు ఆగారు. ఒడిస్సా నుంచి గజపతినగరం మీదుగా విశాఖపట్నం వెళ్తున్న భట్టి విక్రమార్క టీ తాగేందుకు ఆపారు. 20 నిమిషాల పాటు డాబా లో బ్రేక్ అయిన తర్వాత అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అడిగిన వెంటనే వారితో ఫోటోలు దిగారు. అనంతరం తన కాన్వాయ్ లో విశాఖ ఎయిర్ పోర్ట్ కు వెళ్లారు.

సంబంధిత పోస్ట్