అక్రమార్కులపై కరువైన చర్యలు

83చూసినవారు
అక్రమార్కులపై కరువైన చర్యలు
వంగర మండలంలోని వంగర, మగ్గురు బంగారు వలస, కొప్పరవలస తదితర గ్రామాలనుంచి గ్రావెల్ అక్రమంగా తరలించకపోతున్నారు. గ్రావెల్ కొండలు మండలంలో అధికముగా ఉండటంతో మన్యం పార్వతీపురం జిల్లాకు, రేగిడి రాజాం మండలాలకు చెందిన వివిధ గ్రామాల్లో రోడ్లు, ఇల్లు తదితరు పనులకు విచ్చలవిడిగా అక్రమార్కులు తరలిస్తున్నారు. గ్రావెల్, ఇసుక, మట్టి అక్రమంగా తరలిస్తున్న అక్రమార్కులపై ఎటువంటి చర్యలు లేవని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్