ఇంటర్ పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులుగా కిలపర్తి అప్పారావు

58చూసినవారు
ఇంటర్ పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులుగా కిలపర్తి అప్పారావు
విజయనగరం జిల్లా ఇంటర్ పరీక్షల నిర్వహణ కమిటీ డి ఈ సి కమ్ హై పవర్ మెంబర్గా వేపాడ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ కిలపర్తి అప్పారావు నియామకమయ్యారు. ఇంటర్ పరీక్షల నిర్వహణలో కీలకమైన బాధ్యతలను ఇంటర్ బోర్డు సెక్రటరీ అలాగే ఆర్ఐఓ అధికారులు అప్పగించిన నేపథ్యంలో తన విధి నిర్వహణను బాధ్యతగా నిర్వహిస్తానని అప్పారావు శనివారం వేపాడలో తెలిపారు. ఈ మేరకు నియోజకవర్గంలో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్