స్పీడ్ పెంచిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బేబీ నాయన

50చూసినవారు
స్పీడ్ పెంచిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బేబీ నాయన
2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బొబ్బిలి పట్టణంలో బుధవారం సాయంత్రం 18, 19వ వార్డ్ జూబ్లీరోడ్, అగ్రహారం వీధి, పూలబాగ్ రోడ్ లలో తెలుగుదేశం-జనసేన-బిజెపి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన గడప గడపకి వెళ్లి ప్రచారం చేస్తూ, ప్రజలతో మమేకం అయ్యి వారి మద్దతు కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో అయనతో పాటుగా, బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ గిరడ. అప్పలస్వామి, తదితర నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్