68వ స్కూల్ గేమ్స్ పోటీలకు ఆహ్వానం

74చూసినవారు
68వ స్కూల్ గేమ్స్ పోటీలకు ఆహ్వానం
68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల స్థాయి పోటీలకు రామభద్రపురం మండలంలోని అన్ని పాఠశాలల విద్యార్థులను ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవో తిరుమల ప్రసాద్ తెలిపారు. ఈ పోటీలను స్థానిక జెడ్పీ పాఠశాలలో ఈ నెల 21వ తేదీన నిర్వహిస్తామన్నారు. అండర్ 14, 17 బాయ్స్ అండ్ గర్ల్స్ కు పాఠశాల స్థాయిలో ఏడు క్రీడాంశాల్లో కబాడీ, ఖో-ఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్ అథ్లెటిక్స్, యోగ, చెస్ వంటి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్