విజయనగరం జిల్లాలో మంత్రులు వీరేనా..?

54చూసినవారు
విజయనగరం జిల్లాలో మంత్రులు వీరేనా..?
ఏపీలో రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్న చంద్రబాబు కేబినెట్లో మంత్రులుగా ఎవరెవరుంటారనే దానిపై ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడబోతోంది. ఈసారి కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి మంత్రి పదవులు కోరుకుంటున్న వారి జాబితా భారీగానే ఉంది. ఉమ్మడి విజయనగరం జిల్లా నుండి గెలుపొందిన ఆర్.వి.వి.కె. రంగారావు -బేబి నాయన (తెలుగు దేశం) - అటవీ శాఖ, సాంకేతిక శాఖ, కో-ఆపరేషన్ శాఖ మంత్రి పదవి ఇవ్వనున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్