బేబీ నాయన ను అభినందించిన నారా లోకేష్

52చూసినవారు
బేబీ నాయన ను అభినందించిన నారా లోకేష్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీలో ఎన్డీఏ కూటమి శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం విజయవాడలోని కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యేలంతా ఆయనను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నకున్నారు. ఈ సమావేశంలో బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు (బేబీ నాయన) ను అభినందించారు. నియోజవర్గ అభివృద్ధికి సహకరించాలని నారా లోకేష్ ను బేబీ నాయన కోరినట్లు టీడీపీ నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్