ఘనంగా మహాత్మా జ్యోతి రావ్ ఫూలే 197వ జయంతి వేడుకలు

73చూసినవారు
ఘనంగా మహాత్మా జ్యోతి రావ్ ఫూలే 197వ జయంతి వేడుకలు
విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో జి. అగ్రహారం ప్రజా గ్రంధాలయం వద్ద ఆశయ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గురువారం మహాత్మా జ్యోతి రావ్ పూలే 197వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి రావ్ ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ వారూ అనుకున్న లక్ష్యాలను, ఆశయాలను ఆచరణలో పెట్టడం లో జ్యోతి రావ్ ఫూలే దంపతులను ఆదర్శంగా తీసుకోవాలని ఆశయ సంస్థ అధ్యక్షులు రెడ్డి రమణ అన్నారు.

సంబంధిత పోస్ట్