వైసిపి పార్టీకి జనమే కొండంత అండ

65చూసినవారు
వైసిపి పార్టీకి జనమే కొండంత అండ
వైసిపి పార్టీకి జనమే కొండంత అండని జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యవర్గ సభ్యులు మండల ఎంపీపీ ప్రతినిధి పొట్నూరు. సన్యాసినాయుడు అన్నారు. శనివారం మండలంలో పాలవలస గ్రామంలో జగనన్న సభకు బయలుదేరుతున్న బస్సుకు జండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మండలం నుంచి భారీ స్థాయిలో కార్యకర్తలు బయలుదేరి వెళ్తున్నారని ఆయన తెలిపారు. ఇప్పటినుంచి కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలన్నారు. వైసీపీకి గెలుపుకుఅందరు. సహకరించాలన్నారు

ట్యాగ్స్ :