ఎన్నికలలో వైసీపీని ఆశీర్వదించండి

53చూసినవారు
ఎన్నికలలో వైసీపీని ఆశీర్వదించండి
సార్వత్రిక ఎన్నికలలో వైసీపీని ఆశీర్వదించాలని గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య కుమారుడు సాయి గురునాయుడు కోరారు. శనివారం రెండో రోజు గజపతినగరంలోని పలు వీధుల్లో ఇంటింటి ప్రచారం జరిపారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కొనసాగాలంటే వైసీపీని ఆశీర్వదించాలని అన్నారు. వైసీపీ నాయకులు గార తవుడు, కర్రి రామునాయుడు, మండల సురేష్, బూడి వెంకటరావు, తాతి నాయుడు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్