వైభవంగా విశ్వకర్మ జయంతి మహోత్సవాలు

64చూసినవారు
వైభవంగా విశ్వకర్మ జయంతి మహోత్సవాలు
గజపతినగరం మండలంలోని పురిటిపెంట కార్పెంటర్ కాలనీలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో జగద్గురు మద్విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి పురస్కరించుకుని మంగళవారం మహోత్సవాలు వైభవంగా జరిగాయి. పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం హోమం గాయత్రి విశ్వకర్మల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. సంఘం సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్