Feb 13, 2025, 16:02 IST/
విచక్షణ రహితంగా కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
Feb 13, 2025, 16:02 IST
మణిపుర్లో దారుణ ఘటన వెలుగచూసింది. ఓ సీఆర్పీఎఫ్ జవాను తోటి సైనికులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మరణించగా మరో ఎనిమిది మంది గాయపడ్డారు. నిందితుడు 120వ బెటాలియన్‌కు చెందిన హవల్దార్ సంజయ్ కుమార్‌గా గుర్తించారు.