ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు

73చూసినవారు
ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు
కౌంటింగ్ కేంద్రాలలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని మన్యం జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ మంగళవారం స్పష్టం చేశారు. మొబైల్ ఫోన్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్ వాచ్ లు తదితర ఏ ఎలక్ట్రానిక్ పరికరంను అనుమతించడం జరగదని ఆయన చెప్పారు. ఏజెంట్లు పెన్ను, పెన్సిల్, 17 సి ఫారం, తెల్ల కాగితం మాత్రమే తేవాలని ఆయన స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్