ఆటో బోల్తా ఒకరు మృతి.. 8 మందికి గాయాలు

549చూసినవారు
ఆటో బోల్తా ఒకరు మృతి.. 8 మందికి గాయాలు
కొమరాడ మండలం జల గ్రామ సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుజ్జబడి గ్రామంలో పెళ్లి వేడుక ముగుంచుకొని వస్తుండగా ఆటో బోల్తా కొట్టి లోయలో పడింది. దాంతో ఒడిస్సా రాష్ట్రం కేట గ్రామానికి చెందిన మహిళ మృతి చెందగా మరో 8 మందికి తీవ్రగాయాలు అయ్యాయి వారందరు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్