అక్రమ బాణసంచా కేంద్రాలపై పోలీసుల దాడులు

74చూసినవారు
అక్రమ బాణసంచా కేంద్రాలపై పోలీసుల దాడులు
అక్రమ బాణసంచా కేంద్రాలపై శనివారం పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమంగా బాణసంచా తయారుచేస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు జియ్యమ్మవలస మండలం పరజపాడు గ్రామంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి నిందితుడి నుండి బాణసంచా తయారీ సామగ్రి, బాణసంచాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై అనిష్ తెలిపారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని తొందరలో పట్టుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్