కొండపేటలో బాలుడు అనుమానాస్పద మృతి

2238చూసినవారు
కొండపేటలో బాలుడు అనుమానాస్పద మృతి
నెల్లిమర్ల నగరపంచాయతీ పరిధి కొండపేట సమీపంలో బాలుడు అనుమానాస్పద మృతి చెందినట్లు మంగళవారం స్థానికులు గుర్తించారు. కొండపేటకు చెందిన కారేపు చైతన్య సోమవారం నుంచి అదృశ్యమయ్యాడు. గ్రామ సమీపంలో ఒంటినిండా గాయలతో విగతజీవిగా కనిపించాడు. పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్