భామిని: చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలి

63చూసినవారు
భామిని మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూల్లో బుధవారం ఎస్సీ, ఎస్టీ చట్టాలపై విద్యార్థులకు ఏపీ సీఐడీ విశాఖపట్నం రీజియన్ ఎడిషన్ ఎస్పీ డాక్టర్ జి. ప్రేమ్ కాజల్ అవగాహనా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. చట్టాలపై విద్యార్థులందరూ అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. సీఐడీ అధికారులు, మండల ప్రభుత్వ అధికారులు, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్