కూటమి మేనిఫెస్టో అమలు చేయడం అసాధ్యం ఎమ్మెల్సీ

68చూసినవారు
కూటమి మేనిఫెస్టో అమలు చేయడం అసాధ్యం ఎమ్మెల్సీ
పాలకొండ పట్టణంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ మీడియా సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోలోని సాధ్యం కానీ హామీల్లో మోదీ ఫోటో పెట్టేందుకు బీజేపీ అంగీకరించలేదంటే మరి ప్రజలు ఎలా నమ్ముతారు అన్నారు. వృద్ధులకు 4వేలు ఫించన్, నిరుద్యోగ భృతి నెలకు 3 వేలు, ప్రతి మహిళకు నెలకు రూ. 1500 వంటి పలు పథకాలు పెట్టారన్నారు.

సంబంధిత పోస్ట్