పాలకొండలో ఎవరు గెలుస్తారు?

82చూసినవారు
పాలకొండలో ఎవరు గెలుస్తారు?
పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో కౌంటింగ్ 21 రౌండ్లపాటు జరగనుంది. ఈ స్థానంలో మొత్తంగా 287 పోలింగ్ కేంద్రాలు ఉండగా. 1, 46781 మంది ఓటును వినియోగించుకున్నారు. 75. 26% పోలింగ్ నమోదైంది. మన్యం జిల్లాలోని ఉల్లిభద్ర ఉద్యాన కళాశాలలో 14 టేబుల్ లో ఈ సెగ్మెంట్ కు సంబంధించి కౌంటింగ్ జరగనుండగా, ఈ నియోజకవర్గంలో జనసేన నుంచి నిమ్మక జయకృష్ణ, వైసీపీ నుంచి విశ్వాసరాయి కళావతి బరిలో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్