సీజనల్ వ్యాధులు పట్ల సమన్వయంతో పనిచేయండి

59చూసినవారు
సీజనల్ వ్యాధులు పట్ల సమన్వయంతో పనిచేయండి
సీజనల్ వ్యాధులు పట్ల సమన్వయంపై సోమవారం కలెక్టరు క్యార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి మండల తహసీల్దార్, ఎంపీడిఓలు , ఏఈలు, మెడికల్ ఆఫీసర్స్ లతో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో సీజనల్ వ్యాధులు , మలేరియా స్ప్రేయింగ్, గ్రామాలు, పట్టణాలలో పారిశుద్ధ్య పై ప్రత్యేక డ్రైవ్, ఉపాధి హామీ - లేబర్ టర్న్ అవుట్, సగటు వేతనం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.

సంబంధిత పోస్ట్