ఐదేళ్లలో పేదరికం తగ్గింది: మంత్రి బొత్స

61చూసినవారు
రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో పేదరికం గణనీయంగా తగ్గిందని,. వ్యవసాయం అభివృద్ధి బాటలో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గురువారం విజయనగరంలోని వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్‌ పాలనలో అన్ని రంగాల్లోనూ సమూల మార్పులు తీసుకొచ్చి, ఇతర రాష్ట్రాలను వెనక్కినెట్టి ముందు వరుసలో ఉన్నామని చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్