Sep 25, 2024, 04:09 IST/
విద్యార్థులతో కలిసి టిఫిన్ చేసిన మంత్రి సీతక్క.. వీడియో
Sep 25, 2024, 04:09 IST
ములుగు జిల్లాలో మంత్రి సీతక్క ఆకస్మికంగా పర్యటించారు. జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల హాస్టల్ ను మంత్రి అధికారులతో కలిసి తనిఖీ చేశారు. అంతేకాకుకండా విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. హాస్ట్ల్లో ఉన్న వసతులు, సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు మంత్రి సీతక్క ఈ తనిఖీల్లో జిల్లా కలెక్టర్ దివాకర్, తదితర అధికారులు పాల్గొన్నారు.