అధిక ధరలకు విత్తనాలు అమ్మితే చర్యలు

84చూసినవారు
అధిక ధరలకు విత్తనాలు అమ్మితే చర్యలు
ఖరీఫ్ సీజన్ పేరుతో రైతుల బలహీనత, నిరక్షరాస్యతలను ఆసరాగా చేసుకొని విత్తనాలను అధిక ధరలకు అమ్మితే తగిన చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరించారు. సోమవారం సాలూరు మండల వ్యవసాయ శాఖ అధికారి అనురాధ పండా ఆధ్వర్యంలో జిల్లాలోని వీరఘట్టాం మండల ఏఓ జె. సౌజన్య తదితరులు విత్తనాల షాపుల్లో తనిఖీలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్