స్కూల్ విద్యార్థులుకు బస్సు సౌకర్యం కల్పించండి

73చూసినవారు
స్కూల్ విద్యార్థులుకు బస్సు సౌకర్యం కల్పించండి
సాలూరు మండలం పురోహితునివలస మోడల్ స్కూల్కు బస్సు సదుపాయం లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. సుమారు సాలూరుకి 8కిలోమీటర్ల దూరంలో ఉన్నా మోడల్ స్కూల్కి కనీస బస్సు సౌకర్యం లేదని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి మోడల్ స్కూల్కు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన ఈ మోడల్ స్కూల్కు బస్సు సౌకర్యం కల్పించకపోవడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్