ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ 12వ వార్షికోత్సవ వేడుకలు

72చూసినవారు
ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ 12వ వార్షికోత్సవ వేడుకలు
కొత్తవలస మండల కేంద్రంలో ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ 12వ వార్షికోత్సవ వేడుకలుబుధవారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ఆరిలోవ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. గోవిందరావు పాల్గొన్నారు. ట్రస్ట్ చైర్మన్ విశ్వనాధ హరికుమార్ మాట్లాడుతూ, పెందుర్తి వెంకటాద్రి వాకర్స్ క్లబ్ సహకారంతో 42 మంది ఒంటరి వృద్ధులకు 12 రకాల నిత్యవసర సరుకులు, 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు.

సంబంధిత పోస్ట్