పెద్ద కండేపల్లిలో ఘనంగా వినాయక నిమజ్జనోత్సవం

84చూసినవారు
శృంగవరపుకోట మండలంలోని పెద్దఖండేపల్లి గ్రామంలో గణేష్ నిమజ్జనోత్సవాలకు సిద్ధి వినాయక సేవ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని 18 రోజులపాటు విశిష్ట పూజలు అందుకున్న గణేశుడికి వీడ్కోలు పలికారు. బుధవారం గ్రామంలోని పెద్దలు, పిల్లలు సైతం నిమజ్జనోత్సవాల్లో పాల్గొన్నారు. గణేష్ నిమజ్జనోత్సవం ఉత్సవాలలో ఊరువాడ ఏకమై గణేశుని నిమజ్జనం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్