ఎన్డీయే కూటమి ప్ర‌మాణ‌స్వీకారం ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం

77చూసినవారు
ఎన్డీయే కూటమి ప్ర‌మాణ‌స్వీకారం ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం
రాష్ట్రంలో బుధవారం ఎన్‌డిఏ కూటమి ప్ర‌భుత్వం కొలువుదీర‌నుంది. రాష్ట్ర సీఎంగా నారా చంద్ర‌బాబు నాయుడు, ఇత‌ర‌ మంత్రివ‌ర్గ‌ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం గన్న‌వ‌రం వ‌ద్ద కేసారిపల్లిలో అత్యంత వైభ‌వంగా నిర్వహించనున్నారు. సీఎంగా చంద్ర‌బాబు ఉద‌యం 11. 27 నిమిషాల‌కు ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. విజ‌య‌న‌గ‌రంలోని క‌లెక్ట‌రేట్, ఆనంద‌గ‌జ‌ప‌తి ఆడిటోరియంలలో ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నున్నారు.

సంబంధిత పోస్ట్