ముస్లిమ్స్ సోదరులకు కిట్లు పంపిణీ

50చూసినవారు
ముస్లిమ్స్ సోదరులకు కిట్లు పంపిణీ
విశాఖ భీమిలి 6వ వార్డ్ లో గాయత్రి కాలనీలో గురువారం ముస్లిమ్స్ సోదరులకు రంజన్ శుభాకాంక్షలు చెబుతూ కేవీఆర్ అధినేత గరే గురునాథ్ ముస్లిమ్స్ సోదరులకు కిట్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈకార్యక్రమానికి రెడ్డి సత్యనారాయణ కొల్లి బాబ్జి కొరగంజి సూరిబాబు రమణ గాయిత్రి కాలనీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్