భోగాపురం ఎయిర్‌పోర్టుతో ఉత్తరాంధ్ర అభివృద్ధి

64చూసినవారు
ఇదొక పెద్ద అసెర్ట్. భవిష్యత్ లో పెద్దఎత్తున అభివృద్ధి చెందబోయే నగరం. భోగాపురం ఎయిర్‌పోర్టుతో విశాఖపట్నం, విజయనగరం కలిసిపోతుంది. ఇక్కడ నుంచి శ్రీకాకుళం కూడా కలిసే అవకాశం ఉంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పేర్కొన్నారు. గురువారం భోగాపురం ఎయిర్‌పోర్టు ప‌నుల‌ను ప‌రిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్