విశాఖ ఉక్కుకు 500 కోట్లు
విశాఖ ఉక్కుకు తక్షణ సాయంగా 500 కోట్లు రూపాయలు విడుదల చేస్తున్నట్టు గురువారం ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే ఈ నిధులను చట్టబద్ధమైన చెల్లింపులకు ఉపయోగించాలని స్పష్టం చేసింది స్పష్టం చేసింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీ, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌కు ఇవ్వాల్సిన మొత్తాలు, వెండర్ (విక్రేత) చెల్లింపులకు మాత్రమే ఈ నిధులు వినియోగించాలని పేర్కొంది.