విశాఖ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం గిరిప్రదక్షిణకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7 లక్షలకుపైగా భక్తులు పాల్గొనే అవకాశం వుంది. జీవీఎంసీ ప్రత్యేక ఫోన్‌నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో 0891-2954944, 9390501082, జీవీఎంసీ కంట్రోల్ రూం 1800-42500009, పోలీసు 9390105353 నంబర్లను అందుబాటులోకీ తీసుకొచ్చినట్టు జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్ హరేందిర ప్రసాద్ శుక్రవారం తెలిపారు.