గిరిజన చట్టాలకు రక్షణగా సిపిఎం అభ్యర్థులకే గెలిపించండి

50చూసినవారు
గిరిజన చట్టాలకు రక్షణగా సిపిఎం అభ్యర్థులకే గెలిపించండి
జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని సిపిఎం పార్టీ నేత శ్రీను కోరారు. గురువారం ముంచంగిపుట్టు మండలంలోని కరిముఖిపుట్ పంచాయతీ పరిధి గేదలబంద తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక గిరిజన చట్టాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. గిరిజన చట్టాలకు రక్షణ ఉండాలంటే సిపిఎం పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్