విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ

72చూసినవారు
విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ
చోడవరం ప్రేమ సమాజంలో మంగళవారం సాయంత్రం చోడవరం చిత్ర కళా నిలయం, ఫోరమ్ ఫర్ బెటర్ చోడవరం ఆధ్వర్యంలో జరిగిన విశ్వకర్మ జయంతి వేడుకల్లో అనకాపల్లి ఎం పి. సి ఎం రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ చిత్ర కారులు బొడ్డేటి సూర్యనారాయణ నేతృత్వంలోఆర్క్ ప్రసాద్ అధ్యక్షతన విశ్వకర్మ జయంతి సందర్భంగా నిర్వహించిన సూర్య నారాయణ చిత్రాల ప్రదర్శన పోటీల్లో పాల్గొన్న విజేతలకు ముఖ్య అతిథి ఎంపి రమేష్ బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్