పేకాట శిబిరం పై పోలుసులు దాడి

1917చూసినవారు
పేకాట శిబిరం పై పోలుసులు దాడి
బుచ్చయ్యపేట మండలంలోని బంగారుమెట్ట గ్రామ శివార్లలో బుధవారం పలువురు జూదమాడుతున్నారన్న పక్కా సమాచారంతో స్థానిక ఎస్ఐ డి. ఈశ్వరరావు తన సిబ్బందితో దాడులు నిర్వహించి 6 గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 16, 600 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్