కరణం ధర్మశ్రీని గెలిపించాలని తనయుడు ఎన్నికల ప్రచారం

67చూసినవారు
బుచ్చయ్యపేట మండలం ఆర్. భీమవరం గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి చోడవరం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన తండ్రి కరణం ధర్మశ్రీ, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూడి ముత్యాల నాయుడు లను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కరణం సూర్య బుధవారం రాత్రి అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అమ్మునాయుడు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్