గ్రామసభతో పంచాయితీ అభివృద్ధి

68చూసినవారు
గ్రామసభతో పంచాయితీ అభివృద్ధి
అనంతగిరి మండలంలోని వాలాసి గ్రామ సచివాలయ కార్యాలయంలో.. పంచాయతీ కార్యదర్శి గోపాలకృష్ణ, సర్పంచ్ సెంబి సన్యాసిరావు, ఉపాధి హామీ సిబ్బంది ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల గుర్తింపు గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రజా ప్రయోగకరమైన పనులను గుర్తించాలన్నారు. 2024, 25 ఆర్థిక సంవత్సరంలో చేపట్టవలసిన పనులను గుర్తించాలని గ్రామసభ నిర్వహణ ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ మత్స్యరాజు వివరించారు.

సంబంధిత పోస్ట్