ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమిలి వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి. శ్రీనివాసరావు ఆదివారం 5వ వార్డ్ మరికావలస కొత్త కాలనీ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా పోతిన హనుమంతరావు ఆధ్వర్యంలో చంద్రంపాలెం దుర్గాలమ్మ దేవాలయం నుంచి సుమారు 100 ద్విచక్ర వాహనాల ర్యాలీ గా మరికావలస వరకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ అభ్యర్థి ని బొత్స. ఝాన్సీ పాల్గొన్నారు.