శ్రీ భరత్ ని కలసిన ఆరో వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు

82చూసినవారు
శ్రీ భరత్ ని కలసిన ఆరో వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు
రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ ని సోమవారం మర్యాదపూర్వకంగా కలిసిన భీమిలి ఆరో వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దాసరి శ్రీనివాస్, సర్వ దేవుళ్ళు, బలరా మూర్తి, రామకృష్ణ, నరసింహ రాజు, దంతులూరు వర్మ, ప్రతాప్, తదితర ముఖ్య నాయకులు అందరూ కలిసి అభినందనలు తెలియజేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్