చోడవరం: మహాలక్ష్మి అవతారంలో వాసవి మాత

60చూసినవారు
చోడవరం: మహాలక్ష్మి అవతారంలో వాసవి మాత
చోడవరం పట్టణంలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో నిర్వహిస్తున్న దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూడవ రోజైన శనివారం మహాలక్ష్మి రూపంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అనేకమంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్