ఓటు హక్కుపై అవగాహన

79చూసినవారు
ఓటు హక్కుపై అవగాహన
ఓటర్లు అందరూ శత శాతం ఓటు హక్కును వినియోగించుకోవాలి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్‌జీవీఓ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం కోరారు. శనివారం విశాఖలోని ఆర్‌కె బీచ్, జిల్లా పరిషత్తు ఏరియా, కలెక్టరేట్ జంక్షన్, వైఎంసిఎ తదితర ప్రాంతాల్లో భారత ఎన్నికల సంఘం తరఫున స్వీప్ ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అనే అంశం మీద అవగాహన కలి‍్పస్తున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్