ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను పొడిగించాలి: వైవీ

76చూసినవారు
విభజన చట్టం ప్రకారం ఆంధ్రా-తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని మరికొన్నాళ్ళు పొడిగించాలని వైసీపీ ఉత్తరాంధ్ర రీజినల్‌ ఇన్‌చార్జి వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో మంగళవారం విశాఖ వచ్చారు. ఈసందర్భంగా ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. న్యాయ పరమైన చిక్కుల కారణంగా విశాఖ రాజధాని సాధ్యం కాలేదన్నారు. దీనిపై త్వరలో సీఎం జగన్ ప్రకటన చేస్తారని వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్య చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్