విశాఖ: నేడు జెడ్పీ స్థ‌యీ సంఘ స‌మావేశాలు

60చూసినవారు
విశాఖ: నేడు జెడ్పీ స్థ‌యీ సంఘ స‌మావేశాలు
ఈ నెల 16వ తేదీన జ‌డ్పీ స్థాయీ సంఘ స‌మావేశాలు నిర్వహించనున్నట్టు జెడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర మంగ‌ళ‌వారం తెలిపారు. 2, 5వ స్థాయీ సంఘ స‌మావేశాలు ఉద‌యం 10 గంట‌ల‌కు, 4, 3వ స్థాయీ సంఘ స‌మావేశాలు 11 గంట‌ల‌కు, 1, 6, 7వ స్థాయీ సంఘ స‌మావేశాలు ఉద‌యం 12 గంట‌ల‌కు జ‌రుగుతాయ‌ని వివ‌రించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. సభ్యులందరూ తప్పకుండా హాజరు కావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్