పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

67చూసినవారు
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఒక చెట్టు అమ్మ కోసం అనే ఉద్యమంలో ప్రతి ఒక్కరు అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. ఆదివారం గాజువాక పరిధిలోని పెదగంట్యాడ 75 వార్డు గవర్నమెంట్ హాస్పిటల్ లొ మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్