సైన్స్ విజ్ఞానం పై అవగాహన అవసరం

278చూసినవారు
సైన్స్ విజ్ఞానం పై అవగాహన అవసరం
వైజాగ్ చిల్డ్రన్ క్లబ్ ఆధ్వర్యంలో జగదాంబ జోన్ పరిధిలో ఉన్నటువంటి స్కూల్ పిల్లలకు చంద్రయాన్ 3 స్పార్క్ అనే పేరుతో శాస్త్ర విజ్ఞాన క్లాస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 40 మంది పిల్లలు పాల్గొన్నారని జోన్ బాధ్యులు ఏళ్లజి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో విసీసీ సభ్యులు మణి, జాహ్నవి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్