దేవరాపల్లి: రాజుల వీధిలో కాలనీవాసుల నిరసన

80చూసినవారు
దేవరాపల్లి మండల కేంద్రంలో రాజుల వీధి నందు ఎన్నో ఏళ్లుగా రోడ్డు, సైడ్ కాలువల సదుపాయం లేక ఇబ్బందులకు గురవుతున్నామని స్థానిక కాలనీ వాసులు సోమవారం తెలిపారు. ఎన్ఆర్జిఎస్ నిధుల నుంచి ఈ కాలనీలో రోడ్డు, సైడ్ కాలువల నిర్మాణానికి రూ. 13 లక్షలు మంజూరు అయినందున కాలనీకి మహర్దశ వస్తుందని భావించిన స్థానికులకు నిరాశ ఎదురయిందని వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్