కొత్త ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు నడుచుకుంటాం

81చూసినవారు
ఎన్నికల కోడ్ మార్చి 16 నుంచి జూన్ 6వ తారీకు వరకు అమలులో ఉన్నందున గ్రీవెన్స్ (స్పందన) రద్దు చేసిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం మార్గదర్శకాలు మేరకు గ్రీవెన్స్ నిర్ణయిస్తామని నర్సీపట్నం ఆర్డిఓ జయరాం పేర్కొన్నారు. ఆదివారం నర్సీపట్నంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రతి సోమవారం స్పందన అలవాటైన నేపథ్యంలో సోమవారం కాకుండా ప్రతిరోజు తన ఛాంబర్లో ప్రజల వద్దనుండి వినతి పత్రాలు తీసుకుంటామని ఆర్డీవో తెలిపారు.

సంబంధిత పోస్ట్