రామోజీ రావు సంతాప సభ

66చూసినవారు
రామోజీ రావు సంతాప సభ
రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు సంతాప సభను విశాఖ జర్నలిస్ట్ సంఘాలు విశాఖ పబ్లిక్ లైబ్రరీ లో సోమవారం నిర్వహించారు. రామోజీ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళ్ళు అర్పించారు. ఎస్ డి వి ఛానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సత్యనారాయణ రాజు, లీడర్ ఎడిటర్ రమణ మూర్తి, విజన్ ఎడిటర్ శివశంకర్, జాతీయ జర్నలిస్ట్ సంఘ కార్య దర్శి ఆంధ్ర ప్రభ బ్యూరో చీఫ్ గంట్ల శ్రీనుబాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్