విశాఖ: ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై వడ్డాది హర్షం

61చూసినవారు
విశాఖ: ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై వడ్డాది హర్షం
రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల పాలకవర్గంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికీ సభ్యులుగా అవకాశం కల్పించేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం పొందడం పట్ల ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య విశాఖ జిల్లా అధ్యక్షులు వడ్డాది ఉదయకుమార్ బుధవారం ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. బ్రాహ్మణ సామాజి వర్గానికి ప్రభుత్వం పెద్దపేట వేయడం శుభసూచకం అన్నారు.

సంబంధిత పోస్ట్