నక్కపల్లి: రైతులకు తెలియకుండా సర్వే

80చూసినవారు
నక్కపల్లి, ఎస్ రాయవరం మండలాల్లో పెదతీనార్ల, చినతీనార్ల, గుర్రాజుపేట, దొండవాకలో భూముల్లో సంబంధిత రైతులు అనుమతి లేకుండా సర్వే చేయడంపై సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యవర్గ సభ్యుడు అప్పలరాజు అభ్యంతరం తెలిపారు. బుధవారం దొండవాకలో మాట్లాడుతూ రైతులకు తెలియకుండా వారి ఆమోదం లేకుండా కలెక్టర్ సైతం వారి భూముల్లోకి వెళ్ళకూడదని అన్నారు. చట్టాలను ఉల్లంఘించి చేస్తున్న సర్వేను సిపిం ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్